TG: మూసీ ప్రక్షాళనతో మరో సియోల్ నగరంగా హైదరాబాద్ ఉంటుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ప్రవహించే చెంగిచియాన్ నది కూడా ఒకప్పుడు మూసీలాగే మురికిగా ఉండేదని అన్నారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లతో సియోల్ రూపురేఖలే మారిపోయాయని అన్నారు. హైదరాబాద్‌లోన సియోల్ మోడల్ తీసుకొస్తామని పేర్కొన్నారు.