TG: మహానగరంలో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. సామాన్యుల స్థలాలే కాదు.. ఏకంగా పోలీస్ స్టేషన్కు కెటాయించిన భూమినే కబ్జాకు పెట్టారు. ఇది ఎక్కడో హైదరాబాద్ ఔట్స్కట్లో కాదు నగర నడిబొడ్డులో చార్మినార్ పోలీస్ స్టేషన్కు కెటాయించిన 700 గజాల భూమి ఆక్రమించడమే కాకుండా కట్టడాలు చేపట్టడంతో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.