AP: ఇవాళ నటి జెత్వానీ కేసుపై హైకోర్టులో విచారణ జరగనుంది. IPS, ఇతర పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న IPS అధికారులు కాంతిరాణా, విశాల్ గున్ని, ACP హనుమంతరావు, CI సత్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. మరోవైపు ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కుక్కల విద్యాసాగర్.. కస్టడీ, బెయిల్ పిటిషన్పై విజయవాడ కోర్టు విచారణ చేపట్టనుంది.