బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు వరుస బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా సల్మాన్‌ను చంపేస్తామని బెదిరిస్తూ గుర్తు తెలియని నెంబర్ నుంచి మరోసారి కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :