సినీ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘రాబిన్ హుడ్’. ఈ సినిమా షూటింగ్‌పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ షూటింగ్లో మరో 2 పాటలు, 6 రోజుల టాకీ షూట్ పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఈ మేరకు మూవీ వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 20న ఈ మూవీ విడుదలవుతుంది.