హాలీవుడ్ మార్వెల్ సినిమాల్లో ‘డెడ్ పూల్&వుల్వరైన్’ ఒకటి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై భారీ వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ+హాట్స్టార్లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దీని ఫ్రీ స్ట్రీమింగ్కు డేట్ ఫిక్స్ అయింది. నవంబర్ 12 నుంచి ఈ సినిమాను ఉచితంగా చూడవచ్చు.