ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ కనిపించారు. తాజాగా అబుదాబిలో జరిగిన IIFA వేడుకలో చిరు, బాలయ్య, వెంకీలతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురిని ఒకేసారి స్టేజ్‌పైకి పిలిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.