WGL: ప్రజా ప్రభుత్వంలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. శనివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. ప్రతి రెండు, మూడు నెలలకోసారి చెక్కులను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు.