ఒక్క సినిమా హిట్ కొడితే చాలు.. ఆయా డైరెక్టర్స్ రేంజ్ అంతకుమించిపోతోంది. ఇక బ్యాక్ టు బ్యాక్ మాసివ్ హిట్స్ ఇస్తే.. ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) క్రేజ్ కూడా అలాగే ఉంది. ఏకంగా చరణ్, ప్రభాస్‌నే పక్కకు పెట్టేశాడనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఒక కొత్త ఇంటర్వ్యూలో అదా శర్మ(Adah Sharma) తన పరిశ్రమలో ఉన్న సమయాన్ని గుర్తుచేసుకుంది. ఇప్పుడు ఓ సినిమా చేసిన తర్వాత తన ముక్కు గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదని పేర్కొంది. అయితే గతంలో పలువురు అదాశర్మ ముక్కు బాలేదని కామెంట్లు చేశారని ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.
హాలీవుడ్ హీరో, టైటానిక్ ఫేమ్ లియోనార్డో డికాప్రియోకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఆయన కారణంగా ఇప్పుడు ఓ యువతి ఫేమస్ అయ్యింది. ఆయన నీలమ్ గిల్(Neelam Gill) అనే మోడల్ తో డేటింగ్ చేస్తున్నారట. డికాప్రియో వయసు 58 ఏళ్లు కాగా, నీలమ్ వయసు 28 సంవత్సరాలు. దాదాపు 30ఏళ్ల వయసు గ్యాప్ ఉన్న హీరోతో ఈ మోడల్ డేటింగ్ చేస్తుండటంతో..అందరూ ఈమె అసలు ఎవరు అని తెలుకునే పనిలో పడ్డారు.
ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు(Kota srinivasarao) పలుమార్లు సినీ నిర్మాతలు, స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. కాగా తాజాగా ఆయన మరోసారి రెమ్యూనరేషన్లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల గురించి స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ సింగ్(Rakul preet singh) ఒకరు. రకుల్ తన అందంతో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఎప్పటికప్పుడు తనలోని ఫ్యాషన్ సెన్స్ ని బయటకు తీస్తూ ఉంటుంది. తాజగా బికినీలో మెరిసింది. అసలే సమ్మర్ వేడి అంటే, ఇలా రకుల్ బికినీలో కనిపించి మరింత చెమటలు పట్టేలా చేయడం విశేషం.
అక్కినేని అఖిల్ ఎన్నో భారీ ఆశలు పెట్టుకొని నటించిన సినిమా ఏజెంట్. స్టైలిష్ మేకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి(Surender Reddy) డైరెక్టర్ అవడంతో.. అఖిల్‌కు భారీ మాసివ్ హిట్ పడుతుందని అనుకున్నారు అక్కినేని అభిమానులు. కానీ అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు సూరి. దీంతో ఈయనకు ఆఫర్లు రావడం కష్టమే అనుకున్నారు. కానీ ఆయన చేసిన పాత బాకీ వల్లే.. ఇప్పుడో బంపర్ ఆఫర్ అందుకున్నాడు.
‘ఇలాంటిది గతంలో ఎప్పుడూ తినలేదు’ అని పోస్టు చేశాడు. స్వయంపాకం అద్భుతంగా వచ్చిందని వరుణ్ తెలిపాడు. వంటలు నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆల్ద బెస్ట్ బ్రో.. పెళ్లయ్యాక మనమే వంటలు చేయాలి మరిందరు కామెంట్ చేస్తున్నారు.
అప్పుడప్పుడు బాక్సాఫీస్ దగ్గర అన్నదమ్ముల వార్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తాజాగా దగ్గుబాటి హీరోలు ఈ వారం బాక్సాఫీస్ దగ్గర పోటీ పడడం ఆసక్తికరంగా మారింది. హీరోలుగా కాకపోయినా.. రానా, అభిరాం(rana and abhiram) బాక్సాఫీస్ బరిలో ఉండడంతో.. ఎవరిది పై చేయి అనే టాక్ నడుస్తోంది.
RRR, బాహుబలి సినిమాలను కొట్టే ప్రాజెక్ట్ ఏది అంటే.. ప్రాజెక్ట్ కె(Project K movie) అంటున్నాడు రానా(Rana Daggubati). ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. వాటిలో ప్రాజెక్ట్ కె పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా పై రానా దగ్గుబాటి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాహుబలి, ట్రిపుల్ ఆర్‌ని మించి ప్రాజెక్ట్ కె ఉంటుందని.. సాలిడ్ స్టేట్మెంట...
దుల్కర్ సల్మాన్‌తో నటుడు రానా ఓ మూవీ నిర్మిస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలో రానుంది.
ఒకప్పుడు ఏమో గానీ.. ఇప్పుడు మాత్రం టాలీవుడ్‌ని చూస్తే భయపడిపోతుంది బాలీవుడ్. బాహుబలి తర్వాత ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌కు వెళ్లిపోయింది టాలీవుడ్. ముఖ్యంగా హిందీ జనం మన సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అప్ కమింగ్ సినిమాల్లో ఓ రెండు ప్రాజెక్ట్స్ మాత్రం బాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు చెమటలు పట్టిస్తున్నాయి.
నాగచైతన్య తదుపరి సినిమాలో మత్స్యకారుడి రోల్ పోషించనున్నారు. దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది.
మెగాసార్ట్ చిరంజీవి భోళాశంకర్ మూవీ నుంచి భోళా మేనియా అనే సాంగ్ ఈ నెల 4వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఆ పాటకు సంబంధించిన ప్రోమోను ఈ రోజు మేకర్స్ విడుదల చేశారు.
రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం.. ఇప్పుడు వర్మ అంటేనే.. ఏంటీ మా కర్మ అనేలా విసుగెత్తిపోతున్నారు జనాలు. ఏంటి.. నేను మోనార్క్‌ని కాబట్టి తగ్గేదేలే అంటుంటాడు వర్మ. అయినా కూడా వర్మను పట్టించుకునే వారు పెద్దగా లేరు. అందుకే మరోసారి ఏపీ రాజకీయాలపై పడ్డాడు.
ఒకప్పుడు ఏమోగానీ.. ప్రస్తుతం అన్నిభాషల్లో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం నుంచి భారీ పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. టాలీవుడ్ టాప్ సంస్థ గీతా ఆర్ట్స్ నుంచి కూడా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉందని.. తాజాగా క్లారీటి ఇచ్చేశాడు అల్లు అరవింద్.