• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Mahesh Babu: ఓ పార్టీకి హాజరైన మహేష్ బాబు..పిక్స్ వైరల్

మహేష్ బాబు(Mahesh Babu) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ నైట్ పార్టీకి వెళ్లిన ఫొటోలను పోస్ట్ చేశారు. అవి చూసిన అభిమానులు వావ్, లవ్ యూ మహేష్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

June 6, 2023 / 09:11 AM IST

Adipurush: లక్షల్లో రానున్న అభిమానులు.. ‘ఆదిపురుష్‌’కు భారీ భద్రత!

ప్రస్తుతం ఆదిపురుష్ దెబ్బకు సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఎక్కడ చూసిన అంతా ఆదిపురుష్ గురించే చర్చించుకుంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్‌ ఆదిపురుష్‌ని ఓ రేంజ్‌లో ట్రెండ్ చేస్తున్నారు. మరో 24 గంటల పాటు ఆదిపురుష్ హవా ఉండనుంది. తిరుపతిలో జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. చీఫ్ గెస్ట్‌గా చినజీయర్ స్వామి హాజరుకానున్నారు. లక్షల్లో అభిమానులు తరలి రానున్నారు...

June 5, 2023 / 09:50 PM IST

Manushi Chhillar: గ్రీన్ కలర్ మ్యాక్సీ డ్రెస్ లో మెరిసిన మానుషి..!

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆమె అందరికీ సుపరిచితమే. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.  మానుషి ఫ్యాషన్ సెన్స్ కూడా చాలా ఎక్కువ. ఎక్కడకు వెళ్లినా తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సైతం అద్భుతంగా మెరిసింది.

June 5, 2023 / 09:45 PM IST

‘August 6 Ratri’ Movie: ‘ఆగస్ట్ 6 రాత్రి’ సెకండ్ షెడ్యూల్ పూర్తి

'ఆగస్ట్ 6 రాత్రి' సినిమా('August 6 Ratri' Movie) క్రైం థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. ఇందులో అద్భుతమైన లవ్ స్టోరీ ఉందని, ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనున్నట్లు మేకర్స్ తెలిపారు.

June 5, 2023 / 09:12 PM IST

‘Adipurush’ music director: ఎవరూ చేయని సాహసం చేసిన ‘ఆదిపురుష్’ మ్యూజిక్ డైరెక్టర్!

ప్రస్తుతం తిరుపతి అయోధ్యను తలపిస్తోంది. అడుగడుగునా ప్రభాస్ ఆదిపురుష్‌ కటౌట్సే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్‌ పేరే జపిస్తోంది. తిరుపతిలో జరుగుతున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ ఈవెంట్ కోసం ఆదిపురుష్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చేయని సాహసం చేశారు.

June 5, 2023 / 07:48 PM IST

Balayya-Ravi Teja: ఆ పెద్ద నిర్మాత వల్ల.. బాలయ్య, రవితేజకు ఇబ్బందులు!

నిజమే.. ఈ సారి దసరా వార్ గట్టిగా జరగబోతోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ, రామ్ పోతినేని బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నారు. ఈ ముగ్గురు మధ్య ఊరమాస్ పోటీ ఉండబోతోంది. కానీ ఈ ముగ్గురికి పోటీగా కోలీవుడ్ స్టార్ హీరో రంగంలోకి దిగుతున్నాడు. దీంతో ఓ టాలీవుడ్ బడా నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ వల్ల బాలయ్య, రవితేజకు ఇబ్బందులు తప్పేలా లేవంటున్నారు.

June 5, 2023 / 07:43 PM IST

Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. రెచ్చిపోయిన అనుపమా!

డీజె టిల్లు లొల్లి గురించి అందరికీ తెలిసిందే. డీజె టిల్లుగా సిద్ధూ జొన్నలగడ్డ అదరగొట్టేశాడు. మనోడి 'డీజే' సౌండ్ మోత ఇంకా వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా అట్లుంటది మనతో.. అనే డైలాగ్ ఎంతో పాపులర్ అయంది. దాంతో 'డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్‌గా 'డీజే టిల్లు స్క్వేర్' సినిమా రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో అనుపమా పరమేశ్వరన్ షాక్ ఇచ్చింది.  

June 5, 2023 / 07:37 PM IST

Karthi :’శర్వానంద్’ డైరెక్టర్‌తో ‘కార్తి’!?  

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో కార్తి మాంచి దూకుడు మీదున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్ అవుతున్నాడు. రీసెంట్‌గా పొన్నియన్ సెల్వన్‌తో సాలిడ్ హిట్ కొట్టిన కార్తి.. లేటెస్ట్ ఫిల్మ్ జపాన్ రిలీజ్‌కు రెడీ అవుతుండగానే.. ఇప్పుడు మరో డైరెక్టర్‌కు ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. తెలుగులో యంగ్ హీరో శర్వానంద్‌తో ఓ సినిమా చేసిన టాలెంటెడ్ డైరెక్టర్‌తో ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని టాక్.

June 5, 2023 / 07:31 PM IST

Circle Movie: విభిన్న కథాచిత్రంగా ‘సర్కిల్’..టీజర్ రిలీజ్

'ఎవరు ఎప్పుడు ఎందుకు శత్రువులవుతారో' అనే కాన్సెప్ట్‌తో సర్కిల్ మూవీ రూపొందుతోంది. చాలా గ్యాప్ తర్వాత నీలకంఠ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఇది.

June 5, 2023 / 07:25 PM IST

Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు 100 మంది డ్యాన్సర్లు, 100 మంది గాయకులు

భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యుగయుగాలకు గుర్తుండిపోయే స్థాయిలో నిర్వహించనున్నారు. ఆ సినిమా మరేదో కాదు ప్రభాస్ హీరోగా చేస్తున్న ఆది పురుష్.

June 5, 2023 / 07:12 PM IST

Rakul preet singh: పవన్‌ కళ్యాణ్‌కు రకుల్ హ్యాండ్ ఇచ్చిందా?

అసలే చేతిలో ఆఫర్లు లేవంటే.. వచ్చిన ఛాన్స్‌కు కూడా వదులుకుంది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ వద్దని చెప్పడంతో.. నెటిజన్స్ కాస్త షాక్ అవుతున్నారు. ఇంతకీ రకుల్ ప్రీత్.. పవన్ కళ్యాణ్‌కు నిజంగానే హ్యాండ్ ఇచ్చిందా?

June 5, 2023 / 05:58 PM IST

‘Bro’ Special Song: ‘బ్రో’ స్పెషల్ సాంగ్ కోసం మెగాస్టార్ బ్యూటీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి 'బ్రో' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్‌ మూవీ వినోదయ సీతంను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంటుందట. అందుకోసి కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.

June 5, 2023 / 05:43 PM IST

Anasuya : భర్తపై యాంకర్ అనసూయ షాకింగ్ పోస్ట్

యాంకర్ అనసూయ (Anasuya)భర్త పిల్లలతో కలిసి సమ్మర్ వెకేషన్‌లో భాగంగా బ్యాంకాక్ వెళ్లారు

June 5, 2023 / 06:01 PM IST

Matti katha Movie: ‘మట్టికథ’ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసిన విజయేంద్ర ప్రసాద్

తెలుగు సినీచరిత్రలో ఇది రియల్ లైఫ్, రియల్ యాక్టర్ల యుగం. అద్భుతమైన కథలతో, రొటీన్‌కు భిన్నంగా ఆకట్టుకునే కథనంతో మాస్టర్‌పీస్ వంటి చిత్రాలు వస్తున్నాయి. జనం కూడా ఆదర్శిస్తున్నారు. విభిన్న కథాచిత్రాలకు పేరొందిన మైక్ మూవీస్ సంస్థ అలాంటి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది.

June 5, 2023 / 05:36 PM IST

Bimbisara 2: ఫ్లాప్ డైరెక్టర్‌తో బింబిసార2?

కళ్యాణ్‌రామ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించి, విడుదలకు ముందే బింబిసారకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. బింబిసార 2కి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, కళ్యాణ్‌రామ్ తన డెవిల్ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత త్వరలో ప్రారంభమవుతుందని మేకర్స్ ఇటీవల మరోసారి స్పష్టం చేశారు.

June 5, 2023 / 05:13 PM IST