బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ హిట్ అందుకుంది. ఈ మూవీలో రణ్వీర్ పాకిస్తాన్లో ఇండియన్ స్పైగా కనిపిస్తాడు. ఈ నేపథ్యంలో దీన్ని కాపీ చేస్తూ SMలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ‘ఫస్ట్ డే యాజ్ ఏ స్పై ఇన్ పాకిస్తాన్’ అంటూ రీల్స్, మీమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఈ మూవీ ఇప్పటివరకు రూ.400 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది