వరున్ తేజ్ మట్కా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక బంధం బలంగా ఉండాలంటే సరైన వ్యక్తిని ఎంచుకోవడంలోనే ఉంటుందన్నారు. అలా కాకుంటే అది నరకమే అని నవ్వుతూ బదులిచ్చాడు. కాగా వరుణ్ గతేడాది లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.