డైరెక్టర్ తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ వచ్చే ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తరుణ్ భాస్కర్ ప్రస్తుతం దర్శకత్వంతోపాటు నటుడిగా కూడా రాణిస్తున్నారు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బతో కలిసి ఓం శాంతి శాంతి శాంతి: అనే మలయాళ రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు.