WNP: అమరచింత మండలం మస్తిపురం గ్రామంలో బుక్ కీపర్‌గా విధులు నిర్వహిస్తున్న సాంబశివుడు బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్‌గా విజయం సాధించారు. మహిళా సమాఖ్యలో విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తూ సర్పంచ్‌గా ఎదిగిన ఆయన, గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.