ప్రముఖ టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్‌కు 'కానిస్టేబుల్' సినిమా షూటింగ్‌లో కాలికి గాయం అయ్యింది. వైద్యులు ఆయన్ని మూడు వారాల వరకూ విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు.
అసభ్యకర మేసేజులు చేస్తున్నాడని రాత్రికి రాత్రే సీరియల్ నటి రచిత మహాలక్ష్మి(Rachitha Mahalakshmi) తన భర్త దినేష్ కార్తీక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఆదిపురుష్ విడుదలైనప్పటి నుంచి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om raut)పై సౌత్ మీడియాలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే మన హీరోలను ఆన్‌స్క్రీన్‌పై ఎఫెక్టివ్‌గా చూపించలేకపోవడం వల్లే హిందీ దర్శకులతో కలిసి పని చేయకూడదని పలువురు అంటున్నారు.
సిద్ధు జొన్నలగడ్డ కృష్ణ, అతని లీల మూవీతో కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం 2020లో నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనప్పుడు మంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత DJ టిల్లు భారీ థియేట్రికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా టిల్లూ స్క్వేర్‌తో రాబోతున్నాడు. కానీ ఇంకొన్ని సినిమాల విషయంలో టిల్లు రాంగ్ స్టెప్ వేశాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు కారం మూవీపై ట్రోల్స్ ఆగడం లేదు. పూజా హెగ్డే ప్లేస్‌లో సంయుక్త మీనన్‌ని తీసుకున్నారనే రూమర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
శ్రీలీల తనకంటూ క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ఆమె చేతి నిండా సినిమాలు ఉన్నాయి. శ్రీలీల అందం, అభినయం, డ్యాన్స్ చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే ఆఫర్ చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో రష్మిక ఒకరు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఆ వార్త ప్రకారం, రష్మికను ఆమె మేనేజర్ మోసం చేశాడు. దాదాపు రూ.80లక్షల డబ్బు కాజేసాడు అని వార్తలు వస్తున్నాయి. దీంతో, ఆమె అతనిని ఉద్యోగం లో నుంచి తొలగించింది అని వార్తలు రాస్తున్నారు. అయితే, తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే అది నిజం కాదట.
ఆదిపురుష్ మూవీ రైటర్ మనోజ్ శుక్లా మరో వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుడు అసలు దేవుడే కాదని, ఆయన కేవలం రామ భక్తుడు మాత్రమేనని వ్యాఖ్యలు చేశారు.
‘విక్రమ్’ మూవీతో సత్తాచాటిన యంగ్ టాలెంటెడ్ లోకేశ్ కనగరాజ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఓ పది సినిమాలు తీసి.. ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటానని తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన(Upasana Konidela) మంగళవారం రోజు జూన్ 20న బిడ్డకు జన్మనివ్వనున్నట్లు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఆదిపురుష్ మూవీ డైలాగ్ రైటర్ మనోజ్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఆదిపురుష్ డైలాగ్స్ మరో వారం రోజుల్లో మార్చి ప్రదర్శితమవుతున్న సినిమాలో చేరుస్తున్నట్లు తెలిపారు.
ఆదిపురుష్ మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. నెగిటివ్ టాక్ ఎక్కువ వస్తోన్నప్పటికీ కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.
విశ్వక్ సేన్ కొత్త సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ తెలిపింది. ‘లంకాల రత్న’ పేరుతో కొత్త మూవీ చేస్తున్నారు. ఇందులో అంజలి కీ రోల్ పోషిస్తున్నారు.
తాను జేడీ చక్రవర్తిని(JD Chakravarthy) ఇష్టపడుతున్నానని, అవకాశం లభిస్తే ఆయన్నిపెళ్లి(marriage) చేసుకుంటానంటూ యాంకర్ విష్ణుప్రియ ఇటీవల వ్యాఖ్యలు చేసింది. ఆయనకు రెండో భార్యగా ఐనా వెళ్తా అని తన మనసులో మాట చప్పేసింది. ఈ వ్యాఖ్యలపై జేడీ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో భాగంగా స్పందించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం యాక్ట్ చేస్తున్న మూవీ గుంటూరు కారం ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు వ్యక్తుల కారణంగా లేట్ అవుతున్నట్లు సమాచారం. అయితే వారిలో యంగ్ హీరోయిన్ ఉండటం చర్చనీయాంశంగా మారింది.