నిధి అగర్వాల్ 2017లో టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన మున్నా మైఖేల్ చిత్రంలో నటించింది. తెలుగులో 2018లో సవ్యసాచి సినిమాతో రంగప్రవేశించింది. పవన్‌కల్యాణ్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తుంది.
జాహ్నవి కపూర్ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. టాలీవుడ్‌లో సైతం తన హవా చూపించబోతుంది. ఎన్టీఆర్‌తో దేవర చిత్రంలో నటిస్తుంది. రామ్ చరణ్‌తో ఆర్సీ 17 సినిమాలో జాహ్నవినే హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నేను శైలజ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తాను గ్లామర్ డోస్ పెంచిందని చెప్పవచ్చు.
తెలుగు కుటుంబంలో జన్మించిన హీరోయిన్ శోభితా దూళిపాళ హిందీ, మలయాళం, తమిళం, తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తన హాట్ ఫోటోలతో ఇంటర్ నెట్‌లో హల్ చల్ చేస్తుంది.
సోనాక్షి సిన్హా బాలీవుడ్‌లో పనిచేసే భారతీయ నటి. శత్రుఘ్న సిన్హా, పూనమ్ సిన్హాల కుమార్తె. 2010లో యాక్షన్ చిత్రం దబాంగ్‌తో తొలిసారిగా నటించింది. హీరామండి వెబ్ సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం సిన్హా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిక్కీ తంబోలి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో 1996 ఆగస్టు 21న మరాఠీ కుటుంబంలో జన్మించారు. తెలుగు, తమిళ్, హిందీ టెలివిజన్‌లో పని చేస్తుంది.తెలుగు హారర్ కామెడీ చిత్రం చీకటి గదిలో చితక్కోట్టుడులో నటించింది. ప్రస్తుతం తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యంగ్ హీరోయిన్ ప్రగతి శ్రీవాస్తవ(Pragati Srivastava) ఇటివల పెదకాపు పార్ట్ 1 చిత్రంలో యాక్ట్ చేసింది. చూస్తే అచ్చం తెలుగమ్మాయిల ఉంటుంది. కానీ ఈ అమ్మడు మాత్రం ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో పుట్టిపెరిగింది. అయితే ఈ భామ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
షామా సికిందర్ ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం సృష్టిస్తుంది. సికిందర్ 1999 అమీర్ ఖాన్ చిత్రం మాన్‌తో తన కెరీర్‌ను ప్రారంభించి అనేక బాలీవుడ్ చిత్రాలలో కనిపించింది. తన ఫోటోలు వైరల్‌గా మారాయి.
పుట్టిన రోజు సందర్భంగా సమంతకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ బర్త్ డేతో భామ తన 36వ ఏట అడుగుపెడుతుంది. తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రగ్యా జైస్వాల్ భారతీయ నటి, మోడల్. భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో 12 జనవరి 1988న జన్మించారు. తమిళ చిత్రం విరాట్టు ద్వారా సినిమా అరంగేట్రం చేశారు. ప్రస్తుతం తన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మేఘా శుక్లా, నెట్‌ఫ్లిక్స్‌లో కథల్: ది జాక్‌ఫ్రూట్ మిస్టరీలో అద్భుతమైన నటనతో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం తన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సంయుక్త మీనన్ 2016లో మలయాళ చిత్రం "పాప్‌కార్న్"తో తన కెరిర్ ప్రారంభించింది. 2022లో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో తెలుగులో అడుగుపెట్టింది. సంయుక్త "కడువ," "కల్కి," మరియు "విరూపాక్ష" వంటి చిత్రాలలో తన పాత్రలకు ప్రసిద్ది చెందింది.
యంగ్ బ్యూటీ ఇవానా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రదీప్ రంగనాథ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. ఈ సినిమాలోని బుజ్జి కన్నా అనే డైలాగ్‌తో యూత్‌లో గుర్తుండిపోయింది.
నభా నటేష్ భారతీయ మోడల్, నటి. ఆమె ప్రధానంగా తెలుగు మరియు కన్నడ చిత్రాలలో కనిపిస్తుంది. ఆమె 2015లో కన్నడ చిత్రం వజ్రకాయతో సినీ రంగ ప్రవేశం చేసింది. 2018లో నన్ను దోచుకుందువటేతో తెలుగు చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. 2019లో ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ కొట్టి ఇస్మార్ట్ బ్యూటీ పిలిపించుకుంది.
యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి లేటెస్ట్ ఫోటులు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.