బాలనటిగా అడుగుపెట్టిన ఈ తమిళ చిన్నది తెలుగులో బుట్టబొమ్మ చిత్రంతో అందరికీ పరిచయం. ప్రస్తుతం తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అనుపమ పరమేశ్వరన్ తెలుగు, మలయాళ, తమిళ సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రేమమ్ సినిమాతో అరంగేట్రం చేసింది. తెలుగులో శతమానం భవతి చిత్రంతో మంచి ఆధారణ పొందింది. ప్రస్తుతం తన ఫోటోలు సోషల్ మీ డియాను షేక్ చేస్తున్నాయి.
బ్రెజిల్‌లో పుట్టి పెరిగిన నటి జెనిఫర్ పిసినాటో తెలుగు, హిందీలో చిత్రాల్లో నటిస్తోంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అక్షర గౌడ తమిళం, హిందీ, కన్నడ, తెలుగు చిత్రాలలో నటించే భారతీయ నటి. తన హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
శ్రద్ద కపూర్ బాలీవుడ్ నటి. తెలుగులో సహో చిత్రంలో నటించింది. కేవలం నటీగానే కాకుండా సింగర్‌గా కూడా అలరిస్తుంది. తన అందమైన ఫోటోలతో సోషల్ మీడియాలో తన అభిమానులను అలరిస్తుంది.
నేహా శెట్టి భారతీయ నటి, మోడల్. శెట్టి 2016లో కన్నడ చిత్రం ముంగారు మలే 2 తో అరంగేట్రం చేశారు. తెలుగులో మెహబూబా , గల్లీ రౌడీ, DJ టిల్లు వంటి తెలుగు చిత్రాలలో నటించారు . గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తుంది. ఆమె ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
మానస చౌదరి తెలుగమ్మాయి. చిత్తూరు జిల్లా పుత్తూరులో జన్మించింది. చెన్నైలో పెరిగింది. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. బబుల్‌గమ్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వాణి కపూర్ బాలీవుడ్ నటి. టూరిజం స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, ఆమె రొమాంటిక్ కామెడీ చిత్రం శుద్ధ్ దేశీ రొమాన్స్‌తో తొలిసారిగా నటించింది. తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సన్యా మల్హోత్రా బాలీవుడ్ నటి. మల్హోత్రా 25 ఫిబ్రవరి 1992న ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించింది. మంచి డ్యాన్సర్, వరుస సినిమాలతో అలరిస్తుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అన్నూస్రియా త్రిపాఠి ఒక భారతీయ చలనచిత్ర నటి, రజాకార్ చిత్రంలో నటించింది. ఈ సినిమాలో నిజాం భార్యగా కనిపించారు. ఇందులో వున్న ఏకైక గ్లామర్ రోల్ తనదే. తన సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ బ్యూటీ కేతిక శర్మ రొమాంటిక్ చిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టి వరుసగా యువ హీరోలతో సినిమాలు చేస్తుంది. ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
రజాకార్ చిత్రంలో అలరించిన వేధిక హీరోయిన్ మని, బాణం తదితర చిత్రాలలో నటించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వేధిక ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.
హాట్ బ్యూటీ ఆరాధ్యదేవి. కేరళకు చెందిన ఈ అమ్మడు తన హాట్ లుక్స్‌తో మత్తుజల్లుతుంది. తన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తన్నాయి. ముఖ్యంగా చీరకట్టులో అద్భుతంగా ఉంది. ఆకర్షించే కళ్లతో కుర్రాళ్ళ మతిపోగొడుతోంది. అందుకే తన అందానికి ఫిదా అయిన ఆర్జీవీ తనతో శారీ అనే సినిమా చేస్తున్నారు.
చంద్రిక రవి ఆస్ట్రేలియ నటి, డ్యాన్సర్, మోడల్. లాస్ ఎంజిల్స్‌లో మోడలింగ్ కెరీర్ ప్రారంభించింది. నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రంలో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే స్పెషల్ సాంగ్ ద్వారా ఫెమస్ అయింది.
దిశా పటానీ బాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం ఆమె హిందీ చిత్రాలలో యాక్టింగ్ చూస్తుంది. తెలుగులో లోఫర్ మూవీలో నటించింది. ప్రస్తుతం తన హాట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.