మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ఆపరేష్ వాలెంటైన్. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కితున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆకాంక్ష రంజన్ కపూర్ హిందీ నటీ. టెలివిజన్ ఫ్యాషన్ సిరీస్‌తో 2019లో తన కెరీర్‌ను ప్రారంభించింది. అపర్శక్తి ఖురానాతో కలిసి తేరే దో నైనా అనే మ్యూజిక్ వీడియోతో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఆమె పోస్టులు వైరల్‌గా మారాయి.
సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. నిర్మాత జాకీ భగ్నానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గోవాలోని ఓ రిసార్ట్ లో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
అత్తారింటికి దారేది లాంటి పెద్ద సినిమాలో అవకాశం దక్కించుకున్న హీరోయిన్ ప్రణీత తరువాత మాయం అయ్యింది. ఇప్పుడు మళ్లీ తెరపై కనిపించాలని ఉవ్విలూరుతున్నారు. ప్రస్తుతం మంచి మంచి ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
అనుపమ పరమేశ్వరన్ తెలుగు, మలయాళ, తమిళ సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రేమమ్ సినిమాతో అరంగేట్రం చేసింది. తెలుగులో శతమానం భవతి చిత్రంతో మంచి ఆధారణ పొందింది. ప్రస్తుతం తన ఫోటోలు సోషల్ మీ డియాను షేక్ చేస్తున్నాయి.
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏకైక భారతీయ నటి దీపికా పదుకొణె.
భాగ్యశ్రీ బోర్సే భారతీయ నటి, మోడల్. హిందీలో యారియాన్ 2 చిత్రంతో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ చిత్రంలో యాక్ట్ చేస్తుంది.
షామా సికిందర్ టీవీ సిరీయల్స్, రియాల్టీ షోల ద్వారా గుర్తింపు పొందిన నటీ. తన హాట్ అందాలతో సోషల్ మీడియాలో కాక పుట్టిస్తుంది.
తెలుగు కుటుంబంలో జన్మించిన హీరోయిన్ శోభితా దూళిపాళ హిందీ, మలయాళం, తమిళం, తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తన హాట్ ఫోటోలతో ఇంటర్ నెట్‌లో హల్ చల్ చేస్తుంది.
శ్రీదేవి కూతురుగా పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం తెలుగులో పెద్ద సినిమాల్లో నటిస్తుంది. సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో అభిమానులను అలరిస్తుంది.
సోనమ్ ప్రీత్ బజ్వా పంజాబీ హీరోయిన్. తెలుగులో ఆటాడుకుందాం రా సినిమాలో నటించింది.
ప్రగ్యా జైస్వాల్ కంచె సినిమాతో తెలుగు వారికి పరిచయం అయిన ఈ బ్యూటీ అందాలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. తాజాగా షేర్ చేసిన తన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
వామికా గబ్బి ఒక ఇండియన్ యాక్ట్రస్. పంజాబీ, తెలుగు, తమిళ్, మలయాళంలో పలు సినిమాలో నటించింది. సుధీర్ బాబు హీరోగా భలే మంచి రోజు చిత్రంలో అలరించింది.
యంగ్ బ్యూటీ అదితి రావు హైదరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. తెలుగులో చెలియా, సమ్మోహనం, అంతరిక్షం, సైకో, హే సినామిక, వి, మహా సముద్రం వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
సీతారామమ్ చిత్రంతో తెలుగు ప్రజలకు దగ్గర అయింది మృణాల్ ఠాకూర్. ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో యాక్టీవ్‌గా ఉంటుంది. తాను షేర్ చేసిన ఫోటోలు వైరలవుతున్నాయి.