జాక్వెలిన్ జెనీవీవ్ ఫెర్నాండెజ్ భారతదేశానికి చెందిన ఒక శ్రీలంక నటి. హిందీ, రియాలిటీ షోలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌లో ఎక్కువగా అలరిస్తుంది. ఫెర్నాండెజ్ బహ్రెయిన్‌లో పుట్టింది. ప్రస్తుతం తన ఫోటోలో వైరల్ అవుతున్నాయి.
మిస్ వరల్డ్- 2024 విన్నర్ క్రిస్టినా పిస్కోవా మనిషే కాదు మనసు కూడా అందమే. 111 దేశాల సుందరీమణులను ఓడించి కిరీటాన్ని దక్కించుకున్న ఈ భామ అందమైన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ ఏనుగు సఫారీ చేసిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అస్సాంలో పర్యటిస్తున్న మోడీ యూనిస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన కజిరంగ జాతీయ పార్క్ ను సందర్శించారు.
తేజస్వీ ప్రకాష్ 2012లో నటన జీవితాన్ని ప్రారంభించింది. లైఫ్ ఓకే 2612 అనే థ్రిల్లర్‌లో నటించింది. 2013లో కలర్స్ టీవీలో వచ్చే సిరీయల్స్‌తో ఫేమస్ అయింది. ప్రస్తుతం తన హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ సంవత్సరం మిస్ వరల్డ్ పోటీలు భారత్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో మిస్ ఇండియా 2022 విజేత సినిశెట్టి పాల్గొనడంతో అంతటా ఆసక్తి నెలకొంది. ఇంకొన్ని గంటల్లో తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో సినిశెట్టి గురించి చాలా విషయాలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
రాయ్ లక్ష్మీ మోడల్, నటి. తమిళ చిత్రంలో అరంగేట్రం చేసిన తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియా తన అందచందాలతో అలరిస్తుంది.
అమైరా దస్తూర్ బాలీవుడ్ అందాల నటి. 2013లో హిందీ సినిమా ఇసాక్‌తో అరంగేట్రం చేసింది. హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషా సినిమాల్లో నటించింది. తన అందమైన వంపులతో సోషల్ మీడియాలో వల విసురుతుంది.
గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు తన చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ భామ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఆమె అందాలపై ఓ లుక్కేద్దాం
భారత సంపన్నుడు ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ. బిజినెస్ రంగంలో దూసుకెళ్తున్న మహిళ.
హనీ రోజ్ వర్గీస్ మలయాళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. వీర సింహ రెడ్డి చిత్రంలో బాలయ్య సరసన నటించింది.
బాలీవుడ్ నటీ సారా అలీఖాన్ గురించి అందరికీ తెలిసిందే. తండ్రి సైఫ్ అలీ ఖాన్ కూతురిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
ఎలిసబెట్ అవ్రమిడౌ స్వీడిష్-గ్రీకు నటి. స్క్రీన్‌పై ఎల్లి అవ్రామ్‌గా పిలుస్తారు. 2008లో సినీరంగంలోకి అడుగుపెట్టింది. 2013లో రియాలిటీ టీవీ షో బిగ్ బాస్‌లోతో గుర్తింపు తెచ్చుకుంది.
ఝుమ్మందినాదం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన తాప్సీ తరువాత బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. తాజాగా తన బోయ్ ఫ్రెండ్ మథియాస్ బో ను పెళ్లాడబోతోంది అని తెలుస్తుంది.
నటీ, సింగర్, మ్యూజిషన్ మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ శ్రుతి హాసన్. తెలుగు, తమిళ్ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తుంపు తెచ్చుకన్న శ్రుతి హాసన్ తాజా ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి.
చదవండి:Indian 2: ఎట్టకేలకు ‘ఇండియన్ 2’ రిలీజ్‌కు రెడీ? ప్రభాస్ ‘కల్కి’నే టార్గెట్?