రెండు సంవత్సరాల క్రితం ఎంతో బిజీగా ఉన్న అందాల హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పుడు కాస్తా స్లో అయింది. వెండితెరపై ఆమె అలరించకున్నా సోషల్ మీడియాలో హాట్ పిక్స్‌తో ఎప్పటికప్పుడు సందడి చేస్తుంది.
నటి, మోడల్, ఫ్యాషన్ డిజైనర్ ఖుషాలి కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అద్భతమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఖుషాలి తన బోల్డ్ ఫోటోషూట్‌లతో కుర్రకారు మతి పోగొడుతుంది.
రాధేశ్యామ్ సినిమాలో ఆర్చరీ ప్లేయర్‌గా నటించింది. ఆ పాత్ర కోసం సొంతంగా విలువిధ్య నేర్చుకుంది. రిద్ధీ కుమార్ పూనేలో జన్మించింది. ఆమె తండ్రి ఆర్మీ ఆఫీసర్. ఫిలాసఫీలోనే డిగ్రీ పూర్తి చేశారు. మోడలింగ్ నుంచి నటన రంగంలో అడుగుపెట్టింది.
ఊర్వశి రౌటేలా ఒక భారతీయ నటి, మోడల్. మిస్ దివా- మిస్ యూనివర్స్ ఇండియా 2015 టైటిల్ గెలుచుకుంది. మిస్ యూనివర్స్ 2015 లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. 2009 లో మిస్ టీన్ ఇండియా టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. నిత్యం ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఫోటోలు తన అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం తనకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మాళవిక మోహన్ భారతదేశానికి చెందిన నటి. ఆగస్టు 4, 1993లో జన్మించింది. ఆమె 2013లో మలయాళం సినిమా 'పట్టం పోల్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం తంగలాన్ చిత్రంలో నటిస్తుంది.
ప్రియాంకా అరుల్ మోహన్ ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తమిళం, తెలుగు చిత్రాలలో కనిపిస్తుంది. ఓంద్ కథే హెల్లా (2019) అనే కన్నడ చిత్రంతో తన నటనను ప్రారంభించింది. తెలుగు చిత్రం గ్యాంగ్ లీడర్ (2019) మరియు తమిళ చిత్రాలైన డాక్టర్ (2021), డాన్ (2022), ఎతర్క్కుం తునింధవన్ (2022) లలో ప్రధాన మహిళగా నటించింది. ప్రస్తుతం ఓజీ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నటిస్తుంది. ప్రస్తుతం తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున...
సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టీనా దత్తా హిందీ టెలివిజన్ నటి. ఉత్తరాన్ అనే డ్రామా సిరీస్‌లో ఇచ్చా పాత్రలో నటించి ఆమె పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది . రియాలిటీ షో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 7, బిగ్ బాస్ 16 లో పాల్గొంది. టీనా దత్తా 27 నవంబర్ 1991 జన్మించింది.
అలేఖ్య హారిక అందరికి దేత్తడి హారికగా, యూట్యూబ్ స్టార్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. హైదరాబాద్ స్లాంగ్‌లో మాట్లాడుతూ యూట్యాబ్ వీడియోలతో నెట్టింట బాగా పాపులర్ అయింది. తరువాత బిగ్‌బాస్‌లో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు హీరోయిన్‌గా చేస్తుంది.
ఐశ్వర్య మీనన్ భారతీయ నటి. అఖిల్ సిద్దార్థ్‌తో స్పై చిత్రంలో నటించింది. తమిళ సినిమా కాదలిల్ సోదప్పువదు ఎప్పడి సినిమాతో ఐశ్వర్య మీనన్ అరంగేట్రం చేసింది. తన హాట్ అందాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారును ఉర్రుతలూగిస్తుంది.
ఎస్తర్ అనిల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తుంది. ముఖ్యంగా మలయాళ భాషాలో తను పనిచేస్తుంది. ప్రస్తుతం తనకు చెందిన పిక్స్ సోషల్ మీడియాాలో వైరల్‌గా మారాయి.
ఆమ్నా షరీఫ్ భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె 'కహి తో హోగా', హాంగే జుదా నా హమ్, కసౌతి జిందగీ కే 2 టెలివిజన్ షోలో నటించింది. ప్రస్తుతం తన హాట్ హాట్ ఫోటోలతో మతి పోగొడుతుంది.
యాంకర్‌గా తన కెరియర్‌ను మొదలు పెట్టిన అనసూయ ఇప్పుడు తెలుగు సినిమాల్లో బిజీ ఆర్టిస్టుగా మారింది. రజాకార్ చిత్రంలో అనసూయ చేసిన రోల్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చీరకట్టు అందాలు సోషల్ మీడియాను కవ్విస్తున్నాయి.
ఆకాంక్ష పూరి భారతీయ నటి, మోడల్. టెలివిజన్ షోలతో ఫేమస్ అయినన ఆమె ఆ తరువాత హిందీ, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలలో నటిస్తోంది. రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ ఓటిటి హిందీ - సీజన్ 2లో పాల్గొంది. మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ ఆడిపాడింది. ఇన్స్పెక్టర్ అవినాష్ వెబ్‌సిరీస్‌లోనూ నటించింది.
సంయుక్త విశ్వనాథన్ వెన్నెల కిశోర్‌తో చారి 111 సినిమాలో నటించింది. కట్చి సెర అనే ఆల్బమ్ సాంగ్‌తో వైరల్ అయింది. రెండు నెలల క్రితం విడుదలైన ఈ సాంగ్‌కు 71 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం తన ఫోటోలు ఇంటర్ నెట్‌లో వైరల్ అవుతున్నాయి.