ప్రఖ్యాత నటి భూమి పెడ్నేకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రెచ్చిపోయింది. నల్లటి దుస్తులలో అద్భుతమైన భంగిమలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో, భూమి పెడ్నేకర్ తన ఫిట్ ఫిజిక్‌తోొ అలరిస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతున్న ఆన్‌లైన్ సిరీస్ డాల్డాల్‌లో భూమి పోలీసు అధికారిగా కనిపించనుంది.
మౌనీ రాయ్ టీవీ నటి, మోడల్. నాగిన్‌లోని శివన్యా, శివాంగీ పాత్రలు చాలా పేరు పొందాయి. 2014లో ఝలక్ దిఖలాజా అనే డ్యాన్స్ షోలో ఫైనలిస్ట్ గా నిలిచింది మౌనీ. ప్రస్తుతం తన బికిని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
నటి, మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ తన ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. మానుషి చిల్లర్ చివరిసారిగా వరుణ్ తేజ్‌తో కలిసి "ఆపరేషన్ వాలెంటైన్" చిత్రంలో కనిపించింది. విక్కీ కౌశల్‌తో కలిసి "ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ"లో కూడా నటించింది.
చదవండి:Tyson Naidu: టైసన్ నాయుడు.. ఈ ఫైట్ సినిమాకే హైలెట్!
అనసూయ ప్రస్తుతం తెలుగు చిత్రాలలో అలరిస్తుంది. న్యూస్ రిపోర్టర్ నుంచి టీవీ యాంకర్‌గా రాణిస్తూ ఇప్పుడు ఫిల్మ్స్ లో ఫుల్ బిజీ అవుతుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప2 చిత్రంలో నటిస్తుంది. తాజాగా తన ఫ్యామిలీతో కలిసి ఎంజయ్ చేస్తున్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
అన్వేషి జైన్ ఒక భారతీయ నటి, గాయని. 2018లో తన తొలి వెబ్ సిరీస్ గంధీ బాట్‌తో నటన రంగంలో అరంగేట్రం చేసింది.
అయేషా ఖాన్ భారతీయ నటి, తెలుగు సినిమాల్లో, హిందీ టెలివిజన్ పరిశ్రమలో పనిచేస్తుంది. బిగ్ బాస్ హిందీ సీజన్ 17లో పాల్గొన్న తర్వాత అయేషా ఖాన్ పాపులర్ అయ్యింది.
జియా శంకర్ ఇండియన్ సినిమా నటి. టెలివిజన్‌లో కామెడీ డ్రామా సిరీస్ మేరీ హనికారక్ బీవీలో అద్భుతంగా నటించింది. తరువాత కాటేలాల్ & సన్స్ సిరీస్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయిన హాట్ బాండ్ ఊర్వశి రౌతేలా ప్రస్తుతం సౌత్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాకు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ బ్యూటీ హాట్ ఫొటోస్ చూసేద్దామా!
వైష్ణవి అంధలే అందాలో ఫోటోలతో అద్భుతంగా కనిపిస్తోంది. దుబాయి అందాలలో తన అందాలను దారపోస్తుంది. వైష్ణవి అంధలే ఇండియా సినిమాలో తనదైన ముద్ర వేసుకుంది. ఫుల్రాణి (2023), "వాకింగ్ టాకింగ్ స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్", "టిక్ టాక్ గో" చిత్రాలలో మంచి పేరు తెచ్చుకుంది.
తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. అయితే ప్రస్తుతం ఈమె అంతగా సినిమాల్లో కనిపించడంలేదు. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
కావ్య థాపర్, భారతీయ సినిమా నటి, మోడల్. 2018లో వచ్చిన ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు ప్రవేశించింది.
మహిరా శర్మ హిందీ నటి. టీవీ సీరియల్ ద్వారా వెండితెరకు పరిచయం అయింది. సోషల్ మీడియాలో హాట్ ఫోటలతో అలరిస్తుంది.
అందాలు ఆరబోయడంలో తమిళ హీరోయిన్ దివ్వ భారతి ఒక అడుగు ముందుకేసింది. ప్రస్తుతం తాను శ్రీలంక పర్యటనలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
షార్ట్ ఫిల్మ్ నుంచి వెండితెరపై మెరిసిన అందాల తెలుగు భామ వైష్ణవి చైతన్య చీరకట్టులో అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.