• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫోటో గ్యాలరీ

Tara Sutaria: ఒంపులతో సందడి చేస్తున్న బ్యూటీ

తారా సుతారియా భారతదేశానికి చెందిన నటి. 2019లో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2' చిత్రంతో బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు తాను టీవీ నటిగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ముంబైలో హిమాన్షు సుతారియా, టీనా సుతారియా దంపతులకు 1995లో జన్మించింది. ప్రస్తుతం మోడలింగ్, సినిమాల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం తన హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

July 4, 2024 / 05:27 PM IST

Sakshi Malik: హాట్ ఫోటోలతో కాక రేపుతున్న భామ

సాక్షి మాలిక్ ఒక భారతీయ నటి, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, మోడల్. సోను కే టిటు కి స్వీటీ, బోమ్ డిగ్గీ డిగ్గీ అనే రెండు పాటలతో చాలా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తన హాట్ ఫోటోలతో అందరిని ఆకర్షిస్తుంది. తన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

July 2, 2024 / 04:17 PM IST

Poonam Pandey: బికినీలో రచ్చ చేస్తున్న బాలీవుడ్ మోడల్

పూనమ్ పాండే బోల్డ్ మోడల్ అన్న విషయం తెలిసిందే. మోడల్‌గా గ్లాడ్‌రాగ్స్ - 2010లో మొదటి తొమ్మిది మంది పోటీదారులలో ఒకరిగా నిలిచింది. మోడల్‌గా 2011లో క్యాలెండర్లలో మంచి పేరు సంపాదించుకుంది. ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీలో తన ఫోటోలతో బాలీవుడ్ ఫిల్మ్స్‌లో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు మోడల్‌గా పలు బ్రాండ్స్‌కు పనిచేస్తుంది.

July 1, 2024 / 03:48 PM IST

Niveda Pethuraj: ఫోజులతో హీట్ పెంచుతున్న భామ

తెలుగు, తమిళ చిత్రాలలో నివేదా పేతురాజ్ నటిస్తోంది. తెలుగులో మెంటల్ మదిలో చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టి ఇప్పుడు బిజీ నటిగా మారిపోయింది. చిత్రలహరి, పాగల్, దాస్ కా ధమ్కి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు పరువు వెబ్ సిరీస్‌‌లో నటించింది. ప్రస్తుతం తన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

June 30, 2024 / 03:36 PM IST

Rakul Preet Singh: అందాల విందు చేస్తున్న భామ

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా ద్వారా పరిచయం అయింది. వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ బిజీగా అయింది. ఇప్పుడు బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటిస్తుంది. ఇటీవలే తన స్నేహితుడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మళ్లి ఫిట్‌నెస్, కెరియర్‌పై ఫోకస్ పెడుతుంది. ప్రస్తుతం తన హాట్ పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

June 28, 2024 / 04:04 PM IST

Heer Achra: సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న భామ

హీర్ అచ్రా ప్రముఖ నటి, మోడల్. గుజరాతీ చిత్రాలు 'సూర్యాన్ష్', 'పటేల్ Vs పాట్రిక్' లతో ప్రజాదరణ పొందింది. ఆమె FBB ఫెమినా మిస్ గుజరాత్ 2018 పోటీలో ఫైనలిస్ట్‌లలో స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తుంది.

June 27, 2024 / 05:55 PM IST

adhyadevi: అందాల ఆరబోతలో ఆర్జీవీ అరాచకం

ఆర్జీవీ శారీ హీరోయిన్ ఆరాధ్య దేవీ అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్‌. శ్రీలక్ష్మీ సతీష్ చీరకట్టులో మత్తెక్కిస్తుంది. సినిమాకోసం తాను చాలా కష్టపడుతుంది. దానిలో భాగంగానే హాట్ ఫోటోలతో అలరిస్తుంది. ప్రస్తుతం తన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ అవుతున్నాయి.

June 26, 2024 / 05:06 PM IST

Janhvi Kapoor: ఫ్యాషన్ షోలో అలరించిన జాన్వీ

శ్రీదేవి కూతురుగా పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం తెలుగులో దేవర, ఆర్సీ17 సినిమాల్లో నటిస్తుంది. సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో అభిమానులను అలరిస్తుంది. తాజాగా పారిస్‌లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో సందడి చేసింది. దానికి సంబంధించిన తన లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

June 25, 2024 / 05:59 PM IST

Taapsee Pannu: రెడ్ శారీలో వయ్యారాలు ఒలకబోస్తున్న భామ

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తాప్సీ పన్ను. ప్రస్తుతం బాలీవుడ్‌లో మూవీస్, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తుంది. ప్రస్తుతం రెడ్ శారీలో తన అందాలను ఒలకబోస్తున్న స్టిల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

June 25, 2024 / 05:05 PM IST

Ananya Pandey: అందరి దృష్టిని ఆకర్శిస్తున్న అనన్య పాండే

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే లైగర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. స్టూడెంట్ ఆఫ్ ధి ఇయర్-2 సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది.

June 25, 2024 / 05:05 PM IST

AlayaF: అలయ ఎఫ్ అందాల ఆరబోత

అలయ ఇబ్రహీం ఫర్నిచర్‌వాలా హిందీలో కనిపించే భారతీయ నటి. అలయ ఎఫ్ గా ప్రేక్షకులకు పరిచయం. 2020లో వచ్చిన కామెడీ చిత్రం జవానీ జానేమాన్‌తో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

June 19, 2024 / 05:05 PM IST

Payal Rajput: షర్ట్ బటన్స్ పెట్టకుండా.. హాట్ భామ

గ్లామరస్ బ్యూటీ పాయల్ రాజ్ పూత్ గ్లామర్ తోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ తరువాత కూడా గ్లామర్ సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చింది. పాయల్ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షర్ట్ బటన్స్ పెట్టకుండా ఉన్న లుక్స్‌లో ఈ భామ మరింత ఘాటుగా కనిపిస్తుంది.

June 18, 2024 / 06:04 PM IST

Shreya Chaudhary: పరికిణిలో అందాల ఒలకబోత

నటి శ్రేయా చౌదరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లతో రెచ్చిపోతుంది. బందీష్ బందిపోటులు, డియర్ మాయ, కమాండో చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

June 17, 2024 / 06:24 PM IST

Bhagyashree Borse: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న్ బ్యూటీ

భాగ్యశ్రీ బోర్సే పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023) తో అరంగేట్రం చేసింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2023లో రూపొందుతున్న తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయికగా నటిస్తుంది.

June 15, 2024 / 05:59 PM IST

Disha Patani: బర్త్ డే పాప అందాల ఫోటోలు

కల్కి చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ భామ దిశా పటానీ కొత్త పోస్టర్ విడుదల చేసింది. హ్యాప్పి బర్త్ డే రోక్సీ అంటూ అందాల భామ పోస్టర్ విడుదల చేశారు. దిశా పటానీ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దిశా ఫోటోల గురించి

June 13, 2024 / 04:24 PM IST