• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy

Anasuya Bhardwaj: చీరలో అనసూయ అందం చూస్తే.. మతి పోవాల్సిందే

యాంకర్‌గా తన కెరియర్‌ను మొదలు పెట్టిన అనసూయ ఇప్పుడు తెలుగు సినిమాల్లో బిజీ ఆర్టిస్టుగా మారింది. రజాకార్ చిత్రంలో అనసూయ చేసిన రోల్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చీరకట్టు అందాలు సోషల్ మీడియాను కవ్విస్తున్నాయి.

April 3, 2024 / 03:34 PM IST

Akanksha Puri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నటి.

ఆకాంక్ష పూరి భారతీయ నటి, మోడల్. టెలివిజన్ షోలతో ఫేమస్ అయినన ఆమె ఆ తరువాత హిందీ, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలలో నటిస్తోంది. రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ ఓటిటి హిందీ - సీజన్ 2లో పాల్గొంది. మ్యూజిక్​ ఆల్బమ్స్​లోనూ ఆడిపాడింది. ఇన్​స్పెక్టర్​ అవినాష్ వెబ్​సిరీస్​లోనూ నటించింది.

April 2, 2024 / 07:19 PM IST

Samyukta Viswanathan: కళ్లతో గాలం వేస్తున్న కోలివుడ్ భామ

సంయుక్త విశ్వనాథన్ వెన్నెల కిశోర్‌తో చారి 111 సినిమాలో నటించింది. కట్చి సెర అనే ఆల్బమ్ సాంగ్‌తో వైరల్ అయింది. రెండు నెలల క్రితం విడుదలైన ఈ సాంగ్‌కు 71 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం తన ఫోటోలు ఇంటర్ నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

April 1, 2024 / 04:03 PM IST

Anikha Surendran: తెలుగుదనం ఉట్టిపడే బుట్టబొమ్మ

బాలనటిగా అడుగుపెట్టిన ఈ తమిళ చిన్నది తెలుగులో బుట్టబొమ్మ చిత్రంతో అందరికీ పరిచయం. ప్రస్తుతం తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

March 30, 2024 / 04:13 PM IST

Anupama Parameswaran: రూట్ మార్చింది హిట్ కొట్టింది

అనుపమ పరమేశ్వరన్ తెలుగు, మలయాళ, తమిళ సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రేమమ్‌ సినిమాతో అరంగేట్రం చేసింది. తెలుగులో శతమానం భవతి చిత్రంతో మంచి ఆధారణ పొందింది. ప్రస్తుతం తన ఫోటోలు సోషల్ మీ డియాను షేక్ చేస్తున్నాయి.

March 29, 2024 / 04:08 PM IST

Jennifer Piccinato: జెనిఫర్ పిసినాటో ఫోటో గ్యాలరీ

బ్రెజిల్‌లో పుట్టి పెరిగిన నటి జెనిఫర్ పిసినాటో తెలుగు, హిందీలో చిత్రాల్లో నటిస్తోంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

March 28, 2024 / 04:12 PM IST

Akshara Gowda: బికినీలో రచ్చ చేస్తున్న హాట్ బ్యూటీ

అక్షర గౌడ తమిళం, హిందీ, కన్నడ, తెలుగు చిత్రాలలో నటించే భారతీయ నటి. తన హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.

March 26, 2024 / 05:27 PM IST

Shraddha Kapoor: శ్రద్దకపూర్ ఫోటో గ్యాలరీ

శ్రద్ద కపూర్ బాలీవుడ్ నటి. తెలుగులో సహో చిత్రంలో నటించింది. కేవలం నటీగానే కాకుండా సింగర్‌గా కూడా అలరిస్తుంది. తన అందమైన ఫోటోలతో సోషల్ మీడియాలో తన అభిమానులను అలరిస్తుంది.

March 25, 2024 / 05:44 PM IST

Neha Shetty: పట్టు చీరతో కట్టిపడేసిన డీజే పాపా

నేహా శెట్టి భారతీయ నటి, మోడల్. శెట్టి 2016లో కన్నడ చిత్రం ముంగారు మలే 2 తో అరంగేట్రం చేశారు. తెలుగులో మెహబూబా , గల్లీ రౌడీ, DJ టిల్లు వంటి తెలుగు చిత్రాలలో నటించారు . గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తుంది. ఆమె ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

March 24, 2024 / 04:24 PM IST

Manasa Chaudhary: మానస చౌదరి ఫోటో గ్యాలరీ

మానస చౌదరి తెలుగమ్మాయి. చిత్తూరు జిల్లా పుత్తూరులో జన్మించింది. చెన్నైలో పెరిగింది. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. బబుల్‌గమ్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

March 23, 2024 / 05:51 PM IST

Vaani Kapoor: వాణి కపూర్ ఫోటో గ్యాలరీ

వాణి కపూర్ బాలీవుడ్ నటి. టూరిజం స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, ఆమె రొమాంటిక్ కామెడీ చిత్రం శుద్ధ్ దేశీ రొమాన్స్‌తో తొలిసారిగా నటించింది. తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

March 22, 2024 / 04:42 PM IST

Sanya Malhotra: కైపువల విసురుతున్న బాలీవుడ్ భామ

సన్యా మల్హోత్రా బాలీవుడ్ నటి. మల్హోత్రా 25 ఫిబ్రవరి 1992న ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించింది. మంచి డ్యాన్సర్, వరుస సినిమాలతో అలరిస్తుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

March 21, 2024 / 06:27 PM IST

Annusriya Tripathi: సోషల్ మీడియాలో అందాలు ప్రదర్శిస్తున్న రజాకార్ భామ

అన్నూస్రియా త్రిపాఠి ఒక భారతీయ చలనచిత్ర నటి, రజాకార్ చిత్రంలో నటించింది. ఈ సినిమాలో నిజాం భార్యగా కనిపించారు. ఇందులో వున్న ఏకైక గ్లామర్ రోల్ తనదే. తన సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

March 18, 2024 / 04:31 PM IST

Ketika Sharma: సోషల్ మీడియాను ఊపేస్తున్న రొమాంటిక్ బ్యూటీ

టాలీవుడ్ బ్యూటీ కేతిక శర్మ రొమాంటిక్ చిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టి వరుసగా యువ హీరోలతో సినిమాలు చేస్తుంది. ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.

March 17, 2024 / 05:05 PM IST

Vedhika: అందంతో అల్లరి చేస్తున్న భామ

రజాకార్ చిత్రంలో అలరించిన వేధిక హీరోయిన్ మని, బాణం తదితర చిత్రాలలో నటించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వేధిక ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.

March 16, 2024 / 05:41 PM IST