• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Siddarth: లవ్ ఫెయిల్యూర్ గురించి షాకింగ్ రిప్లై ఇచ్చిన హీరో సిద్దార్థ్

‘టక్కర్‌’ (TAKKAR) సినిమా కథ చెప్పిన వెంటనే తనకెంతో నచ్చేసిందని, ముఖ్యంగా లవ్‌స్టోరీ, అందులోనూ హీరోయిన్‌ పాత్ర విభిన్నంగా అనిపించాయన్నారు. ఇది తప్పకుండా కమర్షియల్‌ హిట్‌ అవుతుందని హీరో సిద్దార్థ్ అన్నారు.

May 29, 2023 / 09:46 PM IST

Pushpa2: ‘పుష్ప2’ తర్వాత ‘బన్నీ’ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే.. నాలుగోసారి

పుష్ప2 తర్వాత బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి? డైరెక్టర్ ఎవరు? ఎలాంటి సినిమా చేయబోతున్నాడు? అనే విషయాల్లో ఎలాంటి క్లారిటీ లేదు. అయితే పుష్ప2 రిలీజ్ తర్వాతే.. బన్నీ అప్ కమింగ్ ప్రాజెక్ట్ గురించి తెలిసే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు బన్నీ నెక్ట్స్ డైరెక్టర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అది కూడా హ్యాట్రిక్ కాంబోనే అంటున్నారు.

May 29, 2023 / 08:14 PM IST

Hansika: హన్సికను టాలీవుడ్ హీరో వేధించాడా? యాపిల్ బ్యూటీ ఫైర్

అల్లు అర్జున్ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన దేశముదురు సినిమాతో హీరోయిన్‌గా పరిచయైంది హన్సిక. టీనేజ్‌లోనే హీరోయిన్‌గా టర్న్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పట్లో తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసింది. అయితే ఈ మధ్య పెళ్లి చేసుకొని అడపదడపా సినిమాలు మాత్రమే చేస్తోంది అమ్మడు. కానీ కెరీర్ స్టార్టింగ్‌లో హన్సికకు ఓ టాలీవుడ్ హీరో వేధించాడనే న్యూస్ బయటికి రావడంతో.. అమ్మడు తెగ ఫైర్...

May 29, 2023 / 07:57 PM IST

Malaika Arora: సెమీ న్యూడ్ ఫోటో షేర్ చేసి షాక్ ఇచ్చిన ముదురు బ్యూటీ!

బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లకు.. ఒకరితో కొన్నాళ్లు షికారు చేసి.. ఇంకొన్నాళ్లు ఇంకొకరితో తిరిగి.. ఆ తర్వాత వేరొకరిని పట్టుకోవడం.. బ్రేకప్‌ల మీద బ్రేకప్ చెప్పడం.. బాగా అలవాటైన పనే. ఈ విషయంలో బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా ఖాన్ ఎప్పటి కప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన పనికి నెటిజన్స్ ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.

May 29, 2023 / 07:02 PM IST

Director Teja: షకీలాను అలా చూసి ఆఫర్ ఇచ్చా.. తేజ కామెంట్స్ వైరల్!

చిత్రం, జయం, నువ్వు నేను వంటి లవ్ స్టోరీస్‌తో యూత్‌ను ఓ ఊపు ఊపేసని డైరెక్టర్ తేజ.. ప్రస్తుతం రేసులో వెనకబడిపోయాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ ఉన్నా.. వాళ్ల దగ్గరికి వెళ్లను అంటాడు తేజ. అసలు తేజ ఏం మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది. తాజాగా షకీలా క్రేజ్ చూసి ఆశ్యర్యపోయానని.. అందుకే ఆమెకు ఆ ఆఫర్ ఇచ్చానని చెప్పడం వైరల్‌గా మారింది.

May 29, 2023 / 06:30 PM IST

Trisha: మరో భారీ ఆఫర్.. ఏ మాయ చేశావ్ ‘త్రిష’!

త్రిష.. ఏ మాయ చేసిందో, ఏ మంత్రం వేసిందో తెలియదు గానీ.. బడా బడా హీరోలంతా ఆమె వెంటే పడుతున్నారు. అసలు నాలుగు పదుల వయసులోను పాతికేళ్ల హీరోయిన్‌ల త్రిష ఎలా కనిపిస్తోంది? అనేదే మిగతా హీరోయిన్లకు అంతు పట్టడం లేదు. అమ్మడి గ్లామర్ చూస్తే.. ఎవ్వరైనా ఫిదా అవాల్సిందే. ఈ బ్యూటీ అందమే తింటోందా? అనేలా.. క్యూట్ లుక్‌తో కట్టిపడేస్తోంది. అందుకే త్రిషకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది...

May 29, 2023 / 06:13 PM IST

‘Prabhas-Maruti’ Movie: ప్రభాస్‌-మారుతి’ మూవీ మ్యూజిక్ అప్డేట్!

ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైతే వద్దని మొండి పట్టు పట్టారో.. అదే చేస్తున్నాడు డార్లింగ్. ఆదిపురుష్‌, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ వంటి సినిమాలు చేస్తున్న ప్రభాస్.. మధ్యలో మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు. మారుతి ట్రాక్ రికార్డ్ ప్రకారం.. పాన్ ఇండియా హీరో ఈ సినిమా ఎందుకు చేస్తున్నాడని.. ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయినా డార్లింగ్ తన పని తాను చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా మ్యూజిక్ అప్డేట్ ఒకటి బయటకొ...

May 29, 2023 / 02:41 PM IST

Adipurush నుంచి రామ్ సీతా రామ్ ఫుల్ సాంగ్ రిలీజ్

ఆదిపురుష్ మూవీ నుంచి ‘రామ్ సీతారామ్’ అనే వీడియో సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

May 29, 2023 / 01:17 PM IST

Prasanth Varma: ‘హనుమాన్’లో తేజ సూపర్ హీరో: డైరెక్టర్

‘హనుమాన్’ మూవీలో హీరో తేజది సూపర్ హీరో రోల్ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపారు. తన నెక్ట్స్ మూవీకి అధీరకు హనుమాన్ మూవీతో కనెక్షన్ ఉంటుందని వివరించారు.

May 29, 2023 / 12:25 PM IST

Malli pelli: ‘మ‌ళ్లీ పెళ్లి’కి 16 కోట్లు పెట్టారు.. కనీసం పోస్ట‌ర్ ఖ‌ర్చులు కూడా రాలేదు

టాలీవుడ్ లో సెన్సేష‌న్ క‌పుల్ గా ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలిచిన జంట పవిత్ర లోకేష్ - నరేష్(Pavitra Lokesh - Naresh).​ వీరిద్దరు క‌లిసి `మ‌ళ్లీ పెళ్లి`(Malli pelli) అంటూ ఓ సినిమా తీశారు.

May 29, 2023 / 12:08 PM IST

Adipurush: `ఆదిపురుష్‌` ఫ‌స్ట్ రివ్యూ.. ప్ర‌భాస్ కు సాలీడ్ హిట్ గ్యారెంటీ ?

ఆదిపురుష్​ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ప్రపంచమంతా ఆత్రుతగా ఎదురుచూస్తోంది. రోజురోజుకు ప్రేక్షకుల్లో(Audience) అంచనాలను పెంచుకుంటూ వస్తోంది. మ‌రి కొద్ది రోజుల్లోనే రామాయ‌ణం(Ramayan) ఆధార‌ణంగా రూపుదిద్దుకున్న‌ ఈ మైథ‌లాజిక‌ల్ మూవీ ప్రేక్ష‌కుల కోసం థియేటర్లలోకి రాబోతుంది.

May 29, 2023 / 10:39 AM IST

Shaakuntalam : 4 అవార్డులు అందుకున్న ‘శాకుంతలం’ టీమ్

ప్రఖ్యాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో శాకుంతలం సినిమా(Shaakuntalam Movie)కు 4 అవార్డులు వరించాయి. థియేటర్లో ఫెయిల్ అయిన ఈ మూవీకి ప్రశంసలు, అవార్డులు రావడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు.

May 28, 2023 / 10:11 PM IST

Salman Khan: చిన్న పిల్లాడైన సల్మాన్​ ఖాన్.. ఆటపాటలతో సందడి

Salman Khan: సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman khan) ప్రస్తుతం అబుదాబిలో ఉన్నారు. ఇక్కడ అతను IIFA అవార్డు ఫంక్షన్ కు హాజరయ్యాడు. దాంతో పాటు తన రాబోయే చిత్రం ‘టైగర్ 3′(tiger3) షూటింగ్ కూడా అక్కడే జరుగుతోంది. ‘టైగర్ 3’ షూటింగ్‌(shooting)ని త్వరలో పూర్తి చేయనున్నట్లు సల్మాన్ ఖాన్ స్వయంగా వెల్లడించాడు. ఈ దీపావళికి సందడి చేసేందుకు సల్మాన్ సిద్ధమవుతున్నాడు. కాగా, సల్మాన్ ఖాన్ క...

May 28, 2023 / 06:23 PM IST

Viswak Sen: మాస్ లుక్‌లో విశ్వక్ సేన్..ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్

'లెజెండ్ ఆఫ్ లెజెండ్స్'గా పేరుగాంచిన స్వర్గీయ నందమూరి తారకరామారావు(Nandamuri taraka Ramarao) 100వ జయంతి సందర్భంగా, VS11నుంచి ది రాగ్స్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల(Poster Release) చేసింది.

May 28, 2023 / 06:03 PM IST

Dhanush: ధనుష్‌కి సోదరుడిగా సందీష్ కిషన్

ధనుష్ 50 మూవీలో అతని సోదరులుగా ఎస్‌జే సూర్య, సందీప్ కిషన్ నటిస్తున్నారని తెలిసింది.

May 28, 2023 / 01:21 PM IST