శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, కార్తికమాసం, శుక్లపక్షం ఏకాదశి: మ.12-21 తదుపరి ద్వాదశి ఉత్తరాభాద్ర: తె.3-26 తదుపరి రేవతి వర్జ్యం: మ.2-00 నుంచి 3-29 వరకు అమృత ఘడియలు: రా.10-57 నుంచి 12-26 వరకు దుర్ముహూర్తం: ఉ.8-20 నుంచి 9-05 వరకు తిరిగి రా. 10-27 నుంచి 11-18 వరకు రాహుకాలం: సా.3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ.6.06; సూర్యాస్తమయం: సా.5.21 ప్రబోధన ఏకాదశి