బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) 400 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. డిగ్రీ అర్హత గల 20-28 ఏళ్ల అభ్యర్థులు ఈ నెల 12 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవాలి. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.