TG: MLC జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్య కేసులో నిందితుడు అరెస్టు అయ్యాడు. నిందితుడు సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సంతోష్‌పై 2020లో అట్రాసిటీ కేసు నమోదైందని జగిత్యాల ఎస్పీ తెలిపారు. కేసు రాజీకి గంగారెడ్డిని సంతోష్ ఆశ్రయించడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో సంతోష్ కక్ష పెంచుకున్నట్లు తెలిపారు. ఈనెల 22న గంగారెడ్డిని కారుతో ఢీకొట్టి, కత్తితో పొడిచినట్లు వెల్లడించారు.
Tags :