కృష్ణ: కోడూరు మండలం నక్కవానిదారి గ్రామంలో అగ్ని బాధిత పచ్చా వీరబాబు కుటుంబానికి జనసేన పార్టీ నేతలు ఆదివారం చేయూత అందించారు. జరుగవానిపాలెం, లింగారెడ్డిపాలెం, నక్కవానిదారి, కోడూరు గ్రామాలకు గ్రామాలకు చెందిన జనసేన నేతలు ఒక్కొక్కరు రూ.10వేలు చొప్పున సేకరించి మొత్తం రూ.40వేలను అగ్నిబాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. మర్రే గంగయ్య పాల్గొన్నారు.