కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో మరో నిందితుడు అరెస్టయ్యాడు. నిందితుడు శివను ఈ రోజు అరెస్టు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 2న మహిళా కానిస్టేబుల్ నాగమణిని తన తమ్ముడు పరమేశ్ హత్య చేసిన విషయం తెలిసిందే. పరమేశ్‌కు శివ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలులో నాగమణి హత్యకు గురైంది.