Breaking News: వైసీపీలో చేరిన పోతిన మహేష్

జనసేన నేత పోతిన మహేష్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అతను తాజాగా వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలోనే పార్టీలో చేరారు.

  • Written By:
  • Updated On - April 10, 2024 / 11:20 AM IST

Breaking News: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలోనే ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి మహేష్‌కు సీటు దక్కకపోవడంతో ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేశారు. అలాగే పవన్ కల్యాణ్‌పై తీవ్ర్ర విమర్శలు కూడా చేశారు. పోతిన మహేష్‌తో పాటు అతని అనుచరులు కూడా వైసీపీలో చేరారు. పోతిన మహేశ్ కు జగన్ మోహన్ రెడ్డి పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా మైనార్టీ నేత ఆసిఫ్ బరిలో ఉన్నారు. వైసీపీలో టికెట్ దక్కే అవకాశం లేదు. పార్టీలో పనిచేయాల్సి ఉంటుంది.

ఇది కూడా చూడండి: Vijay Antony: తెలుగు భాష వచ్చి ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేసేవాణ్ని!

Related News

Nagababu: ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేసిన నాగబాబు.. కారణం అదేనా?

మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మధ్య ఒక చిచ్చు మొదలయ్యింది. దీంతో నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేశారు.