ATP: బాలికపై అత్యాచార ఘటనలో మడకశిర మండలం బేగార్లపల్లికి చెందిన రాజేశ్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు పెనుగొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, అర్బన్ సీఐ రాగిరి రామయ్య తెలిపారు. మడకశిరలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.