SKLM: శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పరిధిలో చెక్ బౌన్స్ కేసులో ఓ నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు పలాస సివిల్ కోర్టు జడ్జి యు. మాధురి వెల్లడించారు. ఈ మేరకు వివరాలు ప్రకారం.. బకాయి నిమిత్తం శ్రీరామ్ చిట్స్ బ్రాంచ్లో శ్రీధర్ అనే యువకుడు రూ. 1,4700 చెక్కు ఇచ్చాడు. ఈ చెక్ తీసుకొని యాజమాన్యం బ్యాంకుకు వెళ్లగా.. చెక్ బౌన్స్ అయిందని వెల్లడైంది.