MHBD: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామానికి చెందిన కుదుళ్ల వీరన్న (48) శబరిమలలో గుండెపోటుతో మృతి చెందారు. అయ్యప్ప మాలధారణలో ఈ నెల 3న వీరన్న శబరిమల దర్శనానికి బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున వీరన్న గుండెపోటుకు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆయన మరణ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.