BDK: కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని సంత మార్కెట్లో ఉన్న రోజువారి కూరగాయల మార్కెట్లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని గంట పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్నిప్రమాదం ఏర్పడిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.