KRNL: నదిలో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందాడు. పంజాబ్ రాష్ట్రం జలంధర్క చెందిన దుగ్గాల నరేశ్ (42) బుధవారం సాయంత్రం పంచలింగాల సమీపంలోని తుంగభద్ర నది తీరాన ఉన్న గంగమ్మ గుడి వద్ద స్నానం చేసేందుకు దిగాడు. ప్రమాదవశాత్తు పడిపోయి, ఈత రాకపోవడంతో మునిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు కర్నూలు తాలూకా ఎస్ఐ నరేశ్ తెలిపారు.