NLR: వెంకటగిరి మండలం క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కలప లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఈ ఘటనలో డ్రైవర్ చాకచక్యంగా ప్రవర్తించడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆ సమయంలో ఆ రోడ్లో ఎటువంటి సంచారం లేకపోవడంతో ప్రాణపాయం జరగలేదు.