HNK: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దానసరి సీతక్క నేడు హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్ పక్కన ఉన్న టీటీడి కళ్యాణ మంటపం అవరణములో టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించనున్నా
కృష్ణ: అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నున్న సీఐ కృష్ణమోహన్ తెలిపారు. శనివారం అర్ధరాత్రి అయిన ద్విచక్ర వాహనంపై గస్తీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలను బైక్‌పై తిరుగుతూ.. పరిశీలి
SKLM: బూర్జ మండలం కంట్లాం పంచాయతీలో ఉన్న శ్మశాన వాటిక వ్యర్థాలతో, పనికిరాని మొక్కలతో రహదారి మొత్తం మూసుకుపోయిందని స్థానిక టీడీపీ నాయకుడు మల్లేశ్ తెలిపారు. ఈ క్రమంలో పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలలో భాగంగా ఉపాధి నిధులతో ఈ రహదారి నిర్మాణానికి ఆద
అనంతపురం: హిందూపురంలో ప్రైవేటు విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజులలో కూడా తరగతులు నిర్వహిస్తున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బాబావలి పేర్కొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విషయమై ఎంఈఓ గంగప్పకు తెలుపగా వెంటనే స్పందించి త
PDPL: గోదావరిఖని టూటౌన్ పరిధి గంగానగర్ ఫ్లై ఓవర్ వద్ద అనుమానాస్పదంగా వెళుతున్న ముగ్గురిని SI వెంకటకృష్ణ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద తనిఖీ చేయగా.. 70 గ్రాముల గంజాయి ఉన్నట్లు గమనించారు. వెంటనే మహమ్మద్ సాజిద్ బాబా, తనుగుల అమన్, ఈదునూరి అక్షయ్
AP: కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్టు లెక్చరర్ల JAC డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు తమను ఆదుకుంటామని మాట ఇచ్చారని పేర్కొంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాల
చిత్తూరు: పుత్తూరు మండలం పిల్లారిపట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శ్రీ సరస్వతీ దేవి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ యస్వీ కుమార్ మాట్లాడుతూ.. విగ్రహాన్ని ముంబై హైకోర్టు రిటైడ్ జస్టిస్ శేషాద్రినాయుడు, మెకా
కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన తల్లి సరోజ కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. సుదీప్ కుటుంబానికి సినీ ప్రముఖులతో పాటు అభ
AP: రాష్ట్రంలో బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. దీంతో ఫార్మసీ విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి ఉన్నత విద్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సాంకేతిక విద్యాశాఖ 92 విద్యాసంస్థల్లో సీట్లు భర్తీ చ
ఓ చిన్నారిని కాపాడి హీరో సోనూసూద్ మంచి మనసు చాటుకున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా చెన్నూరుకు చెందిన కృష్ణ, బిందుప్రియల 3ఏళ్ల కూతురు చిన్నప్పటి నుంచి గుండె సమస్యతో బాధపడుతోంది. ఆపరేషన్‌కు రూ.6 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు