ఫిజియాలజీ లేదా మెడిసిన్‌లో 2023 నోబెల్ బహుమతి కాటలిన్ కారికో , డ్రూ వీస్మాన్లను వరించింది. న్యూక్లియోసైడ్ ఆధారిత మార్పులకు సంబంధించిన వారి ఆవిష్కరణలకు ఈ అవార్డు లభించింది.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో 2013లో జరిగిన మత అల్లర్లకు సంబంధించిన కేసులో కోర్టు తన తీర్పును వెలువరించింది. సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఎనిమిది మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కాగా, విచారణ సమయంలో ఒక నిందితుడు మరణించాడు
జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించిన ఉగ్రవాద (నార్కో-టెర్రర్) కుట్రను పోలీసులు ఛేదించారు. వాహనం నుండి 30 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఆసియా క్రీడల అథ్లెటిక్స్ ఈవెంట్లో భారత్ తొలి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పురుషుల 3,000 మీటర్ల స్టీపుల్‌చేజ్ రేసులో భారత్‌కు చెందిన అవినాష్ సేబుల్ 8:19:53 టైమింగ్‌తో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
సమూహంలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. సాధారణంగా పాకిస్థాన్ నుంచి ఉమ్రా వీసాపై సౌదీ అరేబియా చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న తర్వాత భిక్షాటన చేయడం ప్రారంభిస్తారు.
50 కేజీల విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో నిఖత్ జరీన్ థాయ్‌లాండ్ బాక్సర్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత వెటరన్ నిఖత్ జరీన్ 2-3 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. దక్షిణ కొరియా మహిళల జట్టుతో జరిగిన ముఖ్యమైన మ్యాచ్‌లో భారత జట్టు మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించడంలో విజయం సాధించింది.
ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 5 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
వార్షిక ప్రాతిపదికన ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన డేటా ప్రకారం.. సెప్టెంబర్ నెలలో GST నుండి ప్రభుత్వ ఖజానాకు రూ. 1,62,712 కోట్లు వచ్చాయి.