GNTR: పురుషోత్తపట్నం 31వ వార్డు బైపాస్ రోడ్డులోని శ్మశాన వాటికలో జంగిల్ క్లియర్ చేయాలని స్థానిక ప్రజలు జనసేన సమన్వయకర్త రాజ రమేశ్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఉదయం స్థానికులతో కలిసి శ్మశాన వాటికను పరిశీలించి జంగిల్ క్లియర్ చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్‌కి ఫోన్ చేసి కోరడం జరిగింది. రెండు రోజుల్లో శ్మశాన వాటికను శుభ్రపరుస్తారని ఈ మేరకు కమిషనర్ తెలిపారు.