SKLM: ఎచ్చెర్ల మండలం ముద్దాడపేట ప్రాథమిక పాఠశాలలో శ్రీకాకుళం సర్వజనాసుపత్రి ఆప్తమాలజిస్ట్ చంద్రశేఖర్ విద్యార్థులకు శనివారం నేత్ర పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేయనన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం బొడ్డేపల్లి విజయమ్మ, ఉపాధ్యాయులు పైడి శ్రీరామ్మూర్తి, సీహెచ్ గోవిందరావు, యుఎస్ ప్రసాదరావు, నర్మద పాల్గొన్నారు.