ELR: జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ ప్రతాప్ కిషోర్ మాట్లాడుతూ.. ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 9 లక్షల రూపాయలు విలువచేసే 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.