ప్రకాశం: మార్కాపురంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని పట్టణ రెండోవ ఎస్సై డాక్టర్ రాజమోహన్ రావు శుక్రవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కంభం రోడ్డు, దోర్నాల బస్టాండు ప్రాంతంలో రోడ్లకు ఇరువైపులా పార్కింగ్ చేసి ట్రాఫిక్ సమస్యకు కారణమైన వాహనాలకు ఎస్సై జరిమానాలను విధించారు.