కృష్ణా: నూజివీడు నియోజకవర్గంలో రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం నాటి కార్యక్రమా వివరాలను సమాచార శాఖ ఆదివారం రాత్రి విడుదల చేసింది. నూజివీడు మండలం సుంకొల్లులో ఉదయం 10 గంటలకు, యనమదల గ్రామంలో11 గంటలకు, బత్తులవారిగూడెం గ్రామంలో మధ్యాహ్నం 12 గంటలకు సిమెంటు రోడ్ల నిర్మాణానికి మంత్రి పార్థసారథి శంకుస్థాపన చేస్తరని తెలిపారు.