BPT: కర్లపాలెం మండలంలో రహదారిపై సంచరిస్తూ వాహనాలకు ఇబ్బంది కలిగిస్తున్న గోవులను గోశాలకు తరలించినట్లు కర్లపాలెం తహశీల్దార్ వెంకటస్వామి చెప్పారు. ఇటీవల మండలంలో సంచరిస్తున్న ఆవులను యజమానులు తీసుకెళ్లాలని చెప్పినప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సోమవారం గోవులను పంచాయతీ వాహనంలో గోశాలకు తరలించారు.
Tags :