W.G: యువతని ప్రేమించాడని కక్ష పెంచుకున్న ఆమె బంధువులు యువకుడిని కిడ్నాప్ చేశారు. బాధితుడి వివరాల మేరకు.. ఇరగవరం మండలం ఐతంపూడికి చెందిన వెంకట సాయిబాబా ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈనెల 1న పెనుగొండ నుంచి సిద్ధాంతం వెళ్లే రోడ్డులో సాయిబాబాను అడ్డగించి కారులో కిడ్నాప్ చేశారు. మూడు రోజులపాటు చిత్రహింసలకు గురి చేశారు. సాయిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.