SKLM: యాచకుడు అచ్యుతరావుకు 3 చక్రాల రిక్షాను ఎచ్చెర్ల మండలంలోని ధర్మవరానికి చెందిన రుప్ప సోమేశ్వరరావు సమకూర్చారు. దానిని రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ ఛైర్మన్ పి.జగన్మోహన రావు బుధవారం అందజేశారు. అచ్యుతరావు కోసం ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ఎన్.ఉమాశంకర్ ఇచ్చిన సమాచారంతో సోమేశ్వర స్పందించి రిక్షాను అందజేశారు.