ప్రకాశం: మార్కాపురం పట్టణ టూ టౌన్ ఎస్సైగా డాక్టర్ రాజమోహన్ను నియమిస్తూ శుక్రవారం జిల్లా ఎస్పీ దామోదర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్న సువర్ణను బదిలీ చేశారు. మార్కాపురంలోనే పిఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజమోహన్ రావు పట్టణ టూ టౌన్ ఎస్సైగా నియమిస్తూ ఉత్తర్లు జారీ చేశారు.