TPT: దేవస్థాన పాలకమండలిలో బ్రాహ్మణులకు కూడా చోటు కల్పించడం హర్షణీయమని గూడూరు ఆది శంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం గౌరవాధ్యక్షులు శ్రీ కంటి రామ్మోహన్ రావు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందుత్వంపై నమ్మకం ఏర్పడేందుకు ఇది దోహదపడుతుందన్నారు.