VSP: తిరుపతి లడ్డులో జరిగిన సంఘటన ప్రతీ ఒక్కరూ ప్రతిఘటించాలని ప్రముఖ సంగాత అధ్యాపకులు భావరాజు, విజయలక్ష్మి అన్నారు. ఆదివారం వేంకటేశ్వర స్వామి భక్తులు గోవింద నామస్మరణతో బీచ్ రోడ్డులోని కాళీమాత గుడి నుండి అన్నమయ్య విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రతీ హిందువు నడుం బిగించాలన్నారు.