GNTR: గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఐజీ శ్రేష్ఠ త్రిపాఠి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించి వారికి న్యాయం చేస్తామని చెప్పారు.